Bigg Boss Elimination: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఇవాళ మరో లేడి కంటెస్టెంట్ ఎలిమినేట్.. ఈపాటికే గంగవ్వ అవుట్!

1 year ago 18

Bigg Boss Telugu 8 Elimination Tenth Week: బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. ఈపాటికే ఊహించనివిధంగా గంగవ్వ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. ఇవాళ మరొక లేడి కంటెస్టెంట్ ఎలిమినేట్ కానుంది. దానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది. ఇవాళ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే..

Read Entire Article