Bigg Boss Donkey: బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా గాడిద.. పెటా ఇండియా ఆగ్రహం.. హోస్ట్ సల్మాన్ ఖాన్‌కు లేఖ

1 year ago 22

Bigg Boss 18 Hindi Contestants Donkey Gadhraj: బిగ్ బాస్ హిందీ 18 సీజన్‌లో కంటెస్టెంట్‌గా గాడిద ఎంట్రీ ఇచ్చింది. దీనిని స్వయంగా హోస్ట్ సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ హౌజ్‌లోకి సాగనంపాడు. అయితే, ఇప్పుడు ఇదే విషయం వైరల్ కావడంతో పెటా ఇండియా సంస్థ రియాక్ట్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Read Entire Article