Bigg Boss 9: బిగ్ బాస్ ఫస్ట్ వీక్ నామినేషన్స్.. హౌస్ నుంచి బయటకొచ్చే కంటిస్టంట్ ఎవరంటే..!
10 months ago
16
Bigg Boss Telugu 9లో Owners, Tenants కాన్సెప్ట్‌తో నామినేషన్ ప్రక్రియ బుధవారం వరకు సాగింది. సంజన, రీతు చౌదరి, సుమన్ శెట్టి, డిమాన్ పవన్ నామినేట్ అయ్యారు.