Bhartha Mahashayulaku Wignyapthi: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే?

3 months ago 32
సంక్రాంతి సినిమాలు ఒక్కోక్కటిగా ఓటీటీ బాట పడుతున్నాడు. ఇప్పటికే డార్లింగ్ 'ది రాజాసాబ్‌'తో పాటు శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారీ' మూవీలు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇక మెగాస్టార్ మన శంకర వరప్రసాద్, నవన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా కూడా అఫీషియల్ డేట్లు అనౌన్స్ చేశాయి.
Read Entire Article