Bharat Future City: ఫ్యూచర్‌ సిటీకి మరో కొత్త దారి.. రూ.30 కోట్లతో, ఈ గ్రామాల మీదుగా..!

1 month ago 9
Bharat Future City road: భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి మరో కొత్త రహదారి నిర్మాణం వేగవంతమైంది. హైదరాబాద్‌–నాగార్జునసాగర్‌ హైవేలోని తక్కెళ్లపల్లి నుంచి కుర్మిద్ద, తాటిపర్తి గ్రామాల మీదుగా రూ.30 కోట్లతో ఎనిమిది కిలోమీటర్ల రెండు వరుసల రోడ్డును నిర్మిస్తున్నారు. ఫ్యూచర్‌ సిటీ పరిసరాల్లో 10 బహుళజాతి సంస్థలకు వెయ్యి ఎకరాలు కేటాయించడంతో భారీ యంత్రాలు, నిర్మాణ సామగ్రి రవాణాకు ఈ మార్గం ఉపయోగపడనుంది. ప్రస్తుతం ఉన్న ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గించడమే లక్ష్యం. భవిష్యత్తులో రతన్‌ టాటా రేడియల్‌ రోడ్డుతో అనుసంధానించి ఆర్‌ఆర్‌ఆర్‌, ఓఆర్‌ఆర్‌లకు రాకపోకలు సులభతరం చేయాలని ప్రణాళిక రూపొందించారు.
Read Entire Article