Bharat Future City: ఫ్యూచర్‌ సిటీ చుట్టూ 71 గ్రామాలకు మాస్టర్‌ ప్లాన్‌.. ఏడు మండలాల రోడ్లకు కొత్త కనెక్టివిటీ

1 month ago 16
Bharat Future City Master Plan: భారత్‌ ఫ్యూచర్‌ సిటీ పరిసరాల్లోని 71 గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తోంది. సుమారు 820 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రణాళిక అమలు కానుంది. సింగపూర్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించగా.. ఆరు నెలల్లో ప్రణాళికను పూర్తి చేయాలని ఎఫ్‌సీడీఏ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది ఉగాదికి సీఎం రేవంత్‌ రెడ్డి దీనిని ఆవిష్కరించనున్నారు. రహదారులు, తాగునీటి పైప్‌లైన్లు, పార్కులు, పర్యాటక ప్రాంతాలు, నివాస నిర్మాణాలు, గేటెడ్‌ కమ్యూనిటీల అభివృద్ధికి ఇందులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రేడియల్‌ రోడ్‌–1కు అనుసంధానంగా రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు.
Read Entire Article