Best Psychological Thrillers: ఈ 7 సినిమాల్లో స్టఫ్ ఉంటది మావా.. మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్, ఒక్కో క్లైమాక్స్ ఒక్కో లెవెల్

4 months ago 25
కొన్ని సినిమాలు థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. వాటిలో దెయ్యాలు, భూతాలు ఉండవు కానీ.. నేరుగా మన మైండ్‌తో ఆడుకుంటాయి. ఏది నిజం, ఏది అబద్ధం అని కన్ఫ్యూజ్ చేస్తూ బుర్ర హీటెక్కిస్తాయి. మన బుర్రకు పనిచెబుతూ, లోపలి నుంచి భయపెట్టే అలాంటి 7 బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్స్ ప్రస్తుతం OTTల్లో ట్రెండ్ అవుతున్నాయి.
Read Entire Article