Best picture Oscar goes to 'One Battle After Another' | ఉత్తమ చిత్రంగా 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్'

2 months ago 21
98వ అకాడమీ అవార్డ్స్ (Oscars 2026) లో గెలుపోటముల హోరాహోరీ పోరు ముగిసింది. అంచనాలను నిజం చేస్తూ, దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ తెరకెక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' (One Battle After Another) ప్రతిష్టాత్మకమైన 'ఉత్తమ చిత్రం' (Best Picture) పురస్కారాన్ని కైవసం చేసుకుంది.#oscarawards #OneBattleAfterAnother #PaulThomasAnderson
Read Entire Article