Beauty Trailer: నాగ చైతన్య చేతుల మీదుగా ‘బ్యూటీ’ ట్రైలర్.. గుండెలను హత్తుకునే సీన్స్ మావా

10 months ago 24
బ్యూటీ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కానుంది. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించగా, నాగ చైతన్య ట్రైలర్ రిలీజ్ చేశారు. కుటుంబ విలువలు, ఎమోషన్ ప్రధానంగా ఉంది.
Read Entire Article