Beauty Teaser: యూత్‌ని ఆకట్టుకునేలా బ్యూటీ టీజర్.. మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

11 months ago 27
అంకిత్ కొయ్య, నీలఖి జంటగా వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీం, జీ స్టూడియోస్ నిర్మించిన ‘బ్యూటీ’ సెప్టెంబర్ 19న విడుదల కానుంది. విజయ్ బుల్గానిన్ సంగీతం ప్రధాన ఆకర్షణ.
Read Entire Article