Balakrishna: కుర్రాడు అని లైట్ తీసుకున్నాడు.. చివరికి, బాలకృష్ణకే వెన్నుపోటు పొడిచాడు..!

11 months ago 20
బాలయ్యతో పోటీ అంటే ఎంతటి స్టార్ హీరో అయినా.. ఒకటి, రెండు సార్లు ఆలోచించుకుంటుంటారు. మరీ ముఖ్యంగా పండగల టైమ్‌లో బాలయ్య సినిమాలకు కాస్త పాజిటీవ్ టాక్ వస్తే చాలు.. రికార్డులు చెల్లాచెదురవుతుంటాయి. అలాంటిది 20 ఏళ్ల హీరో.. మాత్రం జంక కుండా బాలయ్యకు పోటీ వచ్చాడు.
Read Entire Article