Balakrishna: 77 ఏళ్ల చరిత్ర కలిగిన స్కూల్‌ను సందర్శించిన బాలయ్య..!

8 months ago 14
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ ఇటీవల ముంబైలోని వాడాలా ప్రాంతంలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్శన విద్యార్థులకు ఒక అపూర్వమైన అనుభూతిని కలిగించింది.
Read Entire Article