Attitude Star Chandrahas | మృణాల్‎తో డేట్ చేస్తా.. శ్రీలీలని పెళ్లి చేస్కుంటా! | N18S

5 months ago 47
'రామ్ నగర్ బన్నీ' చిత్రంతో పరిచయమైన చంద్రహాస్, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ల గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యాంకర్ అరియానా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, తాను అనుపమ పరమేశ్వరన్‌ను రిజెక్ట్ చేస్తానని, మృణాల్ ఠాకూర్‌తో డేట్‌కు వెళ్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీలను పెళ్లి చేసుకుంటానని ఈ 'యాటిట్యూడ్ స్టార్' వెల్లడించిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.#chandrahas #sreeleela #tollywood
Read Entire Article