Athadu: అతడు రీ రిలీజ్‌ కలెక్షన్లు.. స్పెషల్ ప్రీమియర్లతో కలిపి వచ్చింది మరీ ఇంత తక్కువా?

11 months ago 16
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన క్లాసిక్ హిట్ అతడు (Athadu Movie) రీ రిలీజ్‌పై ముందు నుంచే.. ఆడియెన్స్‌లో తిరుగులేని అంచనాలు క్రియేట్ చేశాయి. అంతేకాదు.. బుక్ మై షోలు టిక్కెట్లు అలా పెట్టగానే.. ఇలా హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.
Read Entire Article