Arjun Chakravarthy: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ అండ్ రేటింగ్!

10 months ago 19
ఇటీవల కాలంలో ఎన్నో సినిమాలు నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే తాజాగా అర్జున్ చక్రవర్తి సినిమా కూడా నల్గొండకు చెందిన ఒక మాజీ కబడ్డీ ప్లేయర్ కథను ఆధారంగా చేసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. విజయరామరాజు టైటిల్ రోల్ లో నటించారు.
Read Entire Article