AR Rahman | ఏఆర్ రెహమాన్ విడాకులు.. కారణం ఇదే..!

1 year ago 34
ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఏఆర్, మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ విడాకుల వార్త ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఏఆర్‌ రహమాన్‌ దంపతులు దాదాపు మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తి పలికారు.
Read Entire Article