AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆమెతో ఎఫైర్‌.. అందుకే విడాకులు ఇచ్చిన భార్య?

1 year ago 31
AR Rahman and Wife Saira Announce Divorce: రెహమాన్‌ మ్యూజిక్ టీమ్‌లోని బేసిస్ట్ గిటారిస్ట్‌ మోహిని డే (Mohini Dey) కూడా తన భర్త మార్క్ హార్ట్‌సుచ్ నుంచి విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. దాంతో రెహమాన్‌ విడాకులకు, ఈమెకు ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో భారీ ఎత్తున రూమర్స్ మొదలయ్యాయి.
Read Entire Article