APCPDCL: విద్యుత్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఆ ఛార్జీలు రద్దు..

1 year ago 28
APCPDCL Waives ACD Charges: కరెంట్ వినియోగదారులకు ఏపీసీపీడీసీఎల్ శుభవార్త చెప్పింది. తక్కువ కరెంట్ వాడేవారికి, పీఎం సూర్యఘర్ పథకం లబ్ధిదారులకు ఏసీడీ ఛార్జీలు రద్దు చేసింది. పీఎం సూర్కఘర్ పథకం కింద సోలార్ ప్యానెళ్లు బిగించుకున్నవారితో పాటుగా.. తక్కువ కరెంట్ వినియోగం ఉన్న కుటుంబాలతోనూ ఏసీడీ ఛార్జీలు వసూలు చేయడంతో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఏపీసీపీడీసీఎల్ ఏసీడీ ఛార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Read Entire Article