AP Rains: మరో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన.. బీ అలర్ట్

1 year ago 37
ఏపీవాసులకు అలర్ట్.. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఉందని.. ఆదివారం నాటికి ఈ ఆవర్తనం కాస్తా అల్పపీడనంగా బలపడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం నుంచి నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
Read Entire Article