AP Rains: ఏపీవాసులకు అలర్ట్.. ఈ జిల్లాలలో మరో రెండ్రోజులు వానలు..

1 year ago 44
ఏపీ వాసులకు అలర్ట్.. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారగా.. ప్రస్తుతం ఆ వాయుగుండం బలహీనపడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. డిసెంబర్ 24వ తేదీ నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు చేరే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలలో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
Read Entire Article