AP Rains: ఏపీవాసులకు అలర్ట్.. 2 రోజులు ఈ జిల్లాలలో భారీ వర్షాలు

1 year ago 41
Andhra pradesh rains: ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొన్నిచోట్ల వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ద్రోణి ప్రభావంతో వచ్చే రెండు రోజులు ఏపీలోని పలుచోట్ల భారీ వానలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పలు సూచనలు చేసింది. అలాగే కొన్ని జిల్లాలలో పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌లకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Read Entire Article