AP Rains: ఆంధ్రప్రదేశ్‌పై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, వాతావరణశాఖ అలర్ట్

1 year ago 24
Ap Weather Today: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలికాలం కొనసాగుతున్నా వర్షాలు మాత్రం వదలడం లేదు. ఈ నెల 15, 16 తేదీలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో నిలువ చేసుకోవాలని, తడవకుండా చూసుకోవాలని సూచించారు.
Read Entire Article