AP News: ఇద్దరు ఐఏఎస్‌ల ప్రేమ పెళ్లి.. సొంత ఊరిలో సందడే, సందడి

1 year ago 32
IAS Taritla Prateek Rao Love Marriage: ఇద్దరు ఐఏఎస్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బిళ్లకుర్రులో రిసెప్షన్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. బిళ్లకుర్రు తరిట్లవారిపేటకు చెందిన తరిట్ల ధర్మారావు మధ్యప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన కుమారుడు తరిట్ల ప్రతీక్‌రావు కూడా ఐఏఎస్ కాగా.. ఆయన మరో ఐఏఎస్ అధికారిణి అనీషాను ప్రేమించారు. ఇద్దరు తల్లిదండ్రుల్ని ఒప్పించి వివాహం చేసుకున్నారు.
Read Entire Article