AP Government: ప్రభుత్వాసుపత్రులలో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకం..

1 year ago 20
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలో సిజేరియన్లను తగ్గించి, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడానికి ప్రసూతి సహాయకులను నియమించాలని నిర్ణయించింది. శిక్షణ పొందిన స్టాఫ్ నర్సులను నియమించి, సహజ ప్రసవాలపై అవగాహన పెంచడం ద్వారా సిజేరియన్ల రేటును తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది..సిజేరియన్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
Read Entire Article