Anushka: అతను ఐ లవ్ యూ చెప్పాడు.. ఓకే చెప్పేశా.. సడెన్‌గా ఇంత షాకిచ్చిందేంటి మావా!

11 months ago 19
టాలీవుడ్ లో హీరోయిన్ అనుష్క శెట్టి పేరు వింటే చాలు ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది ఆమె పెళ్లి మాత్రమే. సినిమాల పరంగా స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న ఈ బ్యూటీ.. పెళ్లి వయసు దాటినా ఇంకా సింగిల్‌గానే ఉంది. దీంతో ఆమె వ్యక్తిగత జీవితం తాలూకు విషయాలు తరచుగా చర్చలోకి వస్తూనే ఉంటాయి.
Read Entire Article