Anushka Shetty: ఆ ముగ్గురే కారణం.. అలా ఉండేదాన్ని ఇలా మారిపోయా, అనుష్క సంచలనం

5 months ago 25
బాహుబలి హీరోయిన్ అనుష్క శెట్టికి స్వీటీ అనే ముద్దు పేరు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇది తన రియల్ నేమ్ అని, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే తన పేరును ‘అనుష్క’గా మార్చారని ఆమె రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
Read Entire Article