Anushka Shetty: అనుష్క శెట్టి కాదు.. బాహుబలి సినిమా కోసం ముందుగా అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

4 months ago 19
టాలీవుడ్‌లో ఒక హీరోకు ఉండేంత ఫ్యాన్ బేస్‌ని సొంతం చేసుకున్న నటి.. అనుష్క శెట్టి (Anushka Shetty). అటు గ్లామర్ రోల్స్‌తో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తన క్రేజ్‌ని మరింత పెంచుకుంది.అయితే, తనకు ఇంత క్రేజ్ రావడం వెనుక నయనతార పాత్ర ఎంతో ఉంది. నయన్ చేసిన ఒక మిస్టేక్.. అనుష్కని ఈ లెవల్‌కి తీసుకొచ్చింది. 
Read Entire Article