Anushka Sharma: అనుష్క శర్మ పర్సనల్ లైఫ్.. లిప్ జాబ్ సీక్రెట్ చెప్పిన హీరోయిన్
11 months ago
19
ఆమె పెదవులు కార్డూన్ డక్ లిప్స్‌లా ఉంటాయని ట్రోలర్లు టార్గెట్ చేసేవారు. దీంతో అనుష్క శర్మ తన పెదవుల ఆకారం మార్చుకోవడానికి కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.