Anganaga Oka Raju Movie: 'అనగనగా ఒక రాజు' మూవీ నుంచి ఆంధ్రా టు తెలంగాణ సాంగ్ రిలీజ్..!

6 months ago 20
సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న అనగనగా ఒక రాజ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ఫ్యాన్స్ తెగ వేయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లు గట్రా ఆడియెన్స్‌లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఆంధ్రా టు తెలంగాణ అంటూ సాగే ఊరమాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
Read Entire Article