Anasuya: హైపర్ ఆదితో లింకులు.. అతగాడి వల్లే జబర్దస్త్ వదిలేశా, దుమారం రేపిన అనసూయ

1 year ago 26
తన కెరీర్ లో ఎంతో కీలకమైన జబర్దస్త్ షోని అనసూయ ఎందుకు వదిలేసింది? సినిమాలతో బిజీ కావడం వల్లనేనా? లేక ఇంకేదైనా కారణం ఉందా? అనే కోణంలో ఎన్నో చర్చలు నడిచాయి. తాజాగా వీటన్నింటికీ స్వయంగా ఆమెనే సమాధానం చెబుతూ దుమారం రేపింది అనసూయ.
Read Entire Article