Anasuya: అవును, ఇద్దరు పిల్లల తల్లిని.. బోల్డ్‌గా ఉంటే తప్పేంటి..? రెచ్చిపోయిన అనసూయ

11 months ago 21
ఇటీవల అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేయగా, వాటిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ప్రశంసలతో పాటు ట్రోలింగ్స్‌ కూడా ఊపందుకున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన అనసూయ ఓ ఎమోషనల్ నోట్ పోస్ట్ చేస్తూ ట్రోల్స్‌పై ఘాటుగా రియాక్ట్ అయింది.
Read Entire Article