Anasuya Comments | రామచరణ్, ప్రభాస్ ఉంటే పెద్ద సినిమాలా?అనసూయ వ్యాఖ్యలపై దుమారం

10 months ago 31
పలమనేరులో షాపింగ్ మాల్ ను ప్రారంభించిన నటి అనసూయ... పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది నటుడు శివాజీ చేసిన వాక్యలకు కౌంటర్ ఇచ్చారు... వివరాల్లోకి వెళ్ళితేచిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంపలమనేరు: పట్టణం మదనపల్లి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కాసం ఫ్యాషన్ వాళ్ళను ప్రముఖ టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ ఘనంగా ప్రారంభించారు. #anasuya #ramcharan #tollywood
Read Entire Article