Anasuya Bharadwaj: నా ఫోన్‌‌లో ఉండేవన్నీ అవే..! మా ఆయన చూసినా నో టెన్షన్.. అనసూయ ఇంత ఓపెన్ అయ్యిందేంటి మావా

5 months ago 24
అనసూయ జబర్దస్త్ కామెడీ షోతో మొదలు పెట్టి, పెద్ద హీరోలతో కలిసి సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది. ప్రొఫెషనల్ లైఫ్‌తో బిజీబిజీగా గడిపే అనసూయ, పర్సనల్ లైఫ్‌ని కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో తరచూ వివాదాలతో హాట్ టాపిక్‌గా నిలుస్తుంటుంది.
Read Entire Article