Anaganaga Oka Raju: సినిమా వాళ్లను పెళ్లి చేసుకోను..రైతు అయితే ఓకే
4 months ago
17
Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌లో నటి మీనా క్షి చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సినిమా వాళ్లను పెళ్లి చేసుకోనని.. వ్యవసాయం పొలం ఎక్కవగా ఉండాలని అన్నారు.