Anaganaga Oka Raju Movie: నెల కూడా కాలేదు.. అప్పుడే ఓటీటీలోకి 'అనగనగా ఒక రాజు'.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ ఇదే!

5 months ago 21
సంక్రాంతి పండక్కి పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రిలీజై మంచి పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న సినిమా అనగనగా ఒకరాజు. మరీ ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేవు కానీ.. నవీన్ పొలిశెట్టి వన్ మ్యాన్ షో, వన్ లైనర్స్ కోసం ఓ సారి హ్యాపీగా చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది.
Read Entire Article