Ameesha Patel: 50 ఏళ్లొచ్చినా నో పెళ్లి.. వయసులో చిన్నోడైనా సరే దానికి నేను రెడీ..!

10 months ago 16
సినిమా ఇండస్ట్రీలో సింగిల్‌గా లైఫ్‌ లీడ్‌ చేస్తున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అయితే వీరికి పెళ్లి మీదే కాదు, పిల్లల మీద కూడా ఆసక్తి లేదనుకుంటే పొరపాటే. ఎందుకంటే 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని ఓ హీరోయిన్‌కి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే ఆమె సీక్రెట్‌గా కొందరు పిల్లల్ని అడాప్ట్‌ చేసుకుంది.
Read Entire Article