Allu Arjun: ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి స్నేహా రెడ్డిని పెళ్లి చేసుకున్న అల్లు అర్జున్..!

1 year ago 24
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డిలు ఈ రోజు తమ 14వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అల్లు అర్జున్ స్నేహ రెడ్డిల పెళ్లి మార్చి 6, 2011న అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి అటు మెగా ఫ్యామిలీ, ఇటు దగ్గుబాటి ఫ్యామిలీతో పాటుగా.. ఇండస్ట్రీ మొత్తం హాజరైంది.
Read Entire Article