Allu Arjun: పుష్ప 2లో మైనస్ అదే..!

1 year ago 27
పుష్ప2 ఫీవర్ యావత్ ఇండియాను తాకేసింది. మరికొన్ని గంటల్లో పుష్ప ప్రీమియర్స్ మొదలవనున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ రివ్యూలు వచ్చేసాయి. పుష్ప గాడి ఊచకోత మొదలయింది. ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సన్నివేశాలకు గూస్ బంప్స్ రావడం పక్కా అని టాక్. అయితే పుష్ప 2కి అదే మైనస్ అవునున్నట్లు ఓ వార్త వస్తుంది. అదేంటంటే..
Read Entire Article