Allu Arjun: అల్లు అర్జున్ కొడుకు ఫెవరేట్ హీరో ఎవరో తెలుసా.. బన్నీ అయితే కాదంట..!

1 year ago 27
సోషల్ మీడియాలో హీరో హీరోయిన్లు, వాళ్ల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన వార్తలు టాప్‌లో ఉంటాయి. ఇక మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి గురించిన ఏమైనా వస్తే చాలు అవి షికార్లు చేయడం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా అల్లు ఫ్యామిలీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అది ఏంటంటే..
Read Entire Article