Allu Arjun: అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు..!

1 year ago 32
రోజు రోజుకు అల్లు అర్జున్ కేసు కీలక మలుపులు తిరుగుతుంది. కాగా, తాజాగా అల్లు అర్జున్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. సంధ్య థియేటర్ ఘటనపై తాజాగా అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు స్టేషన్‌కు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు..
Read Entire Article