Allu Arjun Spotted at Mumbai Airport | ముంబై ఎయిర్‌పోర్ట్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్!

6 months ago 25
మహారాష్ట్ర రాజధాని ముంబై ఎయిర్‌పోర్ట్కు చేరుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను మీడియా కెమెరాలు బంధించాయి. ఎప్పటిలాగే తన స్టైలిష్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్న అల్లు అర్జున్, ఎయిర్‌పోర్ట్‌లో కనిపించగానే అభిమానులు, పాపరాజీలు పెద్ద సంఖ్యలో చేరారు.
Read Entire Article