Allu Arjun Son: పుష్ప 2 రిలీజ్‌కు ముందు నాన్నకు అల్లు అర్జున్ తనయుడి లెటర్.. షేర్ చేసిన బన్నీ

1 year ago 22
Allu Arjun Son: పుష్ప 2 మూవీ రిలీజ్ కు కాస్త ముందు తన కొడుకు తనకు ప్రేమతో రాసిన లేఖను అల్లు అర్జున్ తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశాడు. ప్రపంచంలోనే గొప్ప నటుడు అంటూ అందులో తన తండ్రి గురించి అయాన్ రాయడం విశేషం.
Read Entire Article