Allu Arjun & Dil Raju Supoort To Sritej Family | శ్రీతేజ్ కు మేమున్నాం.. నెలకు రూ.75 వేలు

6 months ago 21
ఒక సంవత్సరం క్రితం పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌లో జరిగిన దుర్ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు శ్రీ తేజ తీవ్రంగా గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా “శ్రీ తేజ చికిత్సకు అల్లు అర్జున్‌ సహాయం చేయడం లేదు” అనే తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా… నిర్మాత బన్నీ వాస్ పూర్తిగా స్పందించి ఆ వార్తలకు చెక్ పెట్టారు.#dilraju #alluarjun #sandhyatheaterincident #pushpa2 #latenews #hyderabad #entertainment #sritej
Read Entire Article