Allu Aravind | రష్మికకు నేషనల్ అవార్డ్ గ్యారంటీ

8 months ago 24
“ది గర్ల్‌ఫ్రెండ్” మూవీ విజయోత్సవ వేడుకల్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో కలిసి ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన సినిమా విజయంపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.
Read Entire Article