Allu Aravind: మెగా ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన అల్లు అరవింద్.. వదిలేయండి అంటూ..!

1 year ago 25
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మెగా ఫ్యాన్స్‌కు క్షమాపణలు తెలిపాడు. తాను ఊద్దేశ పూర్వకంగా రామ్‌చరణ్‌ను చులకన చేసి మాట్లాడలేదని, తన మాటల్ని మెగా అభిమానులు తప్పుగా అర్థం చేసుకున్నారని అరవింద్ తెలిపాడు.
Read Entire Article