Alia bhatt: అలియా భట్‌కు ఇష్టమైన దైవం ఎవరో తెలుసా?.. ఏకంగా ఇంట్లోనే ఆరడుగులతో విగ్రహం..!

9 months ago 17
బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌లలో అలియా భట్ ఒకరు. అసలు అలియాభట్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. కిర్రాళ్లు కిర్రెక్కి పోతారు. అసలు ఆమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అమె యాక్టింగ్ పొటెన్షియల్ ఎలాంటిదో తెలియాలంటే ఒక్క గంగూభాయ్ కతియావాడి సినిమా చూస్తే సరిపోతుంది.
Read Entire Article