Akhanda-2 Team | యూపీ సీఎం యోగిని కలిసిన అఖండ2 టీమ్

7 months ago 25
అఖండ 2 చిత్రబృందం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. సినిమా షూటింగ్ వివరాలు, చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు, అలాగే రాబోయే ప్లాన్లను సీఎం కి వివరించారు. అఖండ ఫ్రాంచైజీపై ఉన్న ప్రజల భారీ అంచనాలను కూడా టీమ్ వెల్లడించింది.
Read Entire Article