Akhanda 2 Movie: 'అఖండ 2' మూవీ క్రేజీ అప్‌డేట్.. నందమూరీ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్సే!

11 months ago 15
తెలుగు సినీ చరిత్రలో కొన్ని కలయికలు కేవలం పేర్లు కావు, అవి బాక్సాఫీస్ వద్ద సునామీలను సృష్టిస్తాయి. అలాంటి అరుదైన కలయిక నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనులది.
Read Entire Article