Akhanda 2 Movie: 'అఖండ-2' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది మామ.. ఇక 'తాండవమే'..!

6 months ago 19
రిలీజ్‌కు ఇంకా నెల రోజులకు పైగానే ఉన్న అఖండ సీక్వెల్‌పై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు.అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ఓన్లీ నందమూరీ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు.
Read Entire Article