Akhanda 2 Movie: 'అఖండ-2' ఫస్ట్ సింగిల్ అప్‌డేట్.. ఇక మాస్ 'తాండవ'మే!

8 months ago 23
నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల 'తాండవం' ఖాయం. వీరి సూపర్ హిట్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'అఖండ 2'పై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు.
Read Entire Article